YSRCP Municipal Election Candidates 2026 : ఏపీలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేయర్, మున్సిపల్ చైర్మన్, నగర పంచాయతీ చైర్మన్ పదవులకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సోమవారం రాత్రి వెల్లడించింది. మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. ఇందులో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులు
శ్రీకాకుళం కార్పొరేషన్: గుండా లక్ష్మీదేవి
కాకినాడ కార్పొరేషన్: కడా సత్యశ్రీ
రాజమండ్రి కార్పొరేషన్: దాసి వెంకట్రావు
మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్: పున్నా నాయక్
మున్సిపాలిటీల చైర్మన్ / చైర్‌పర్సన్ అభ్యర్థులు
ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా): బొడ్డేపల్లి అజంతా కుమారి (చైర్‌పర్సన్)
రాజాం (శ్రీకాకుళం జిల్లా): పాలవలస పద్మావతి (చైర్‌పర్సన్)
భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) : యాడల వెంకట మాధవీలత (చైర్‌పర్సన్)
పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా): ఉమా శైలజ (చైర్‌పర్సన్)
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా): గొర్రెల శ్రీనివాస్ (చైర్మన్)
తణుకు (పశ్చిమ గోదావరి జిల్లా): ఇందుగుపల్లి బాలరామకృష్ణ (చైర్మన్)
గుడివాడ (కృష్ణా జిల్లా): మెరుగుమాల ప్రవీణ (చైర్‌పర్సన్)
వైఎస్సార్ తాడిగడప – బెజవాడ వీరబాబు
నరసరావుపేట – షేక్ ఖాజావలి
పొన్నూరు – షేక్ బీబీ జాన్ నాసర్
బాపట్ల – కాగిత సుధీర్ బాబు
కావలి – కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి
చింతలపూడి నగర పంచాయతీ – పటకర్ల సునీత

