వినోదం
Aadya : ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య లేటెస్ట్ ఫొటోలు వైరల్..

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య తాజాగా ధనుష్ ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి వచ్చి సందడి చేసింది. రేణు దేశాయ్ ఓం సినిమాలో నటించడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన కూతురుతో పాటు హాజరైంది. దీంతో ఆద్య లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.
పూర్తి వార్త చదవండి: 10TV