వినోదం
Sai Pallavi : చీరకట్టులో సాయి పల్లవి.. ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యూట్ ఫొటోలు..

ధనుష్ ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో సాయి పల్లవి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ లుక్స్ లో అలరించింది.
పూర్తి వార్త చదవండి: 10TV