లైఫ్‌స్టైల్
కేవలం 3 గ్రాముల గోల్ట్‌తో వచ్చే పాపిటి బిళ్ల డిజైన్లు

పెళ్లి కూతుళ్లు పాపిట బిళ్ల చాలా ముఖ్యం. ప్రస్తుతం ఫ్లోరల్, పెర్ల్ వర్క్, కుందన్ టచ్ ఉన్న పాపిట బిళ్లలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. తక్కువ బరువుతో వచ్చే పాపిట బిళ్లల డిజైన్లు ఇక్కడ ఇచ్చాము. ఇవి 3 గ్రాముల బంగారంతోనే ఇవి వస్తాయి.
పూర్తి వార్త చదవండి: Asianet News Telugu