వినోదం
Jabardasth Babu : యాంకర్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. ఫొటోలు వైరల్..

జబర్దస్త్ తో రైటర్ గా, కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు డేగల బాబు. ఇటీవల లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ తో మంచి విజయం సాధించాడు. తాజాగా ఏడేళ్లుగా ప్రేమిస్తున్న యాంకర్ అమూల్యని వివాహం చేసుకున్నాడు జబర్దస్త్ బాబు. దీంతో పలువురు టీవీ సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పూర్తి వార్త చదవండి: 10TV