వినోదం
Megastar King : ఒకే ఫ్రేమ్ లో కింగ్ – మెగాస్టార్.. కొత్త హీరో కోసం.. ఫొటోలు వైరల్..

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేసారు. ఇటీవల ఇట్లు అర్జున సినిమాతో హీరోగా పరిచయమయిన అనీష్ రెడ్డి కోసం ఈ ఇద్దరూ వచ్చారు. నాగార్జున రిలీజ్ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సక్సెస్ మీట్ నిర్వహించగా చిరంజీవి, నాగార్జున కలిసి వచ్చారు.
పూర్తి వార్త చదవండి: 10TV