వినోదం
Anshu Selvamani : రోజా బర్త్ డే.. స్పెషల్ పాత ఫోటోలు షేర్ చేసిన కూతురు అన్షు సెల్వమణి..

తాజాగా నటి, మాజీ మంత్రి రోజా పుట్టిన రోజు కావడంతో ఆమె కూతురు అన్షు సెల్వమణి గతంలో అమ్మతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
పూర్తి వార్త చదవండి: 10TV