అన్నాట్టో గింజలు కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచివి. మీరు వీటిని తింటే కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు వల్ల కంటి రెటీనాకు కలిగే నష్టం, వయసుతో పాటు వచ్చే చూపు తగ్గిపోవడం వంటి సమస్యలకు ఇది నయం చేయగలదని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. కంటి రక్షణకు, అంధత్వం రాకుండా కాపాడటానికి ఈ గింజలు మంచిగా పనిచేస్తాయని పరిశోధనలు రుజువు చేశాయి.

Annotto Seeds 2

అన్నాట్టో గింజల్లో 100 గ్రాములకు 2,240 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. మిగతా ఆహార పదార్థాలతో పోలిస్తే దీనిలో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సాధారణ కూరగాయలు, ఆకుకూరల్లో 25-80 మిల్లీగ్రాముల సోడియం లభిస్తే, కర్బూజా పండు, కొబ్బరి నీళ్ళలో 105 మిల్లీగ్రాములు ఉంటాయి. ఈ అన్నాట్టో సీడ్స్ లో సోడియం కంటెంట్ తోటకూర కంటే పది రెట్లు ఉంటాయి

Annotto Seeds 3

ఈ అన్నాట్టో సీడ్స్ లో కాల్షియం, ఇనుము, విటమిన్లు బీ2 , అమైనో ఆమ్లాలు, బీ3 కూడా ఉన్నాయి. ఇంకా వీటిలో బీటా-కెరోటిన్, విటమిన్ సి పవర్ఫుల్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అన్నాట్టో గింజలలో ఉండే కెరోటినాయిడ్స్ కంటిశుక్లం పెరగకుండా హెల్ప్ చేస్తుంది.

Annotto Seeds 4

ఈ అన్నాట్టో సీడ్స్ ను మీరు తినడం అలవాటు చేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు దరి చేరవు. అలాగే వృద్ధాప్యం కూడా ఉంటుంది. ఇప్పటికి చాలా మంది వీటిని తింటున్నారు. ఇంకా వీటి వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కళ్ళ సరిగా కనపడని వాళ్ళు వీటిని తినే కళ్ళు మంచిగా కనిపిస్తాయి.

Annotto Seeds 5

ఈ గింజలు తీపి, ఘాటు రుచిని కలిగి ఉంటాయి. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)