IND vs NZ 5th T20I Stats: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 192 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కానీ కివీస్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా అందుకున్నారు. టిమ్ సీఫెర్ట్ (Tim Seifert), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో పాత రికార్డులు బద్దలవ్వగా, కొత్త రికార్డులు పుట్టుకొచ్చాయి.

ఐదో టీ20లో నమోదైన 19 ముఖ్య గణాంకాలు:

ఈ మ్యాచ్ వరుణ్ చక్రవర్తికి 50వ అంతర్జాతీయ టీ20.

మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు. 142 మ్యాచ్‌లు ఆడిన ఇష్ సోధీని అతడు అధిగమించాడు.

ఒక క్యాలెండర్ ఏడాదిలో టీ20ల్లో ఒక జట్టు ఆడిన అత్యధిక మ్యాచ్‌లు:

45 – ఇండోనేషియా (2025)

42 – రువాండా (2023)

41 – బహ్రెయిన్ (2025)

40 – భారత్ (2022)

40 – భారత్ (2026)*

36 – ఆస్ట్రియా (2025)

ఒక క్యాలెండర్ ఏడాదిలో టీ20ల్లో ఒక ఆటగాడు ఆడిన అత్యధిక మ్యాచ్‌లు:

41 – ఫెర్డినాండో బనునెక్, డానిల్సన్ హవో, ధర్మ కేసుమ (ఇండోనేషియా, 2025)

40 – అబ్దుల్ మజీద్, అహ్మర్ బిన్, ఫయాజ్ అహ్మద్ (బహ్రెయిన్, 2025)

39 – జప్పీ బిమెనిమానా (రువాండా, 2023), జునైద్ అజీజ్, ప్రశాంత్ కురుప్ (బహ్రెయిన్, 2025), అభిషేక్ శర్మ (భారత్,
2026)*

38 – మార్టిన్ అకాయేజు (రువాండా, 2023)

టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున రెండు మ్యాచ్‌ల మధ్య అత్యధిక మ్యాచ్‌లకు దూరమైన ఆటగాళ్లు:

93 – మ్యాట్ హెన్రీ

78 – బ్లెయిర్ టిక్నర్*

68 – డేన్ క్లీవర్

67 – టామ్ లాథమ్

65 – టామ్ బ్లండెల్

భారత్ తరఫున టీ20ల్లో వేగంగా 2000 పరుగులు (ఇన్నింగ్స్‌ల పరంగా):

56 – విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్

58 – కేఎల్ రాహుల్

64 – అభిషేక్ శర్మ

69 – ఇషాన్ కిషన్*

77 – రోహిత్ శర్మ

భారత్ తరపున టీ20ల్లో అత్యధిక 50+ స్కోర్లు:

39 – విరాట్ కోహ్లీ

37 – రోహిత్ శర్మ

29 – సూర్యకుమార్ యాదవ్

24 – కేఎల్ రాహుల్

18 – అభిషేక్ శర్మ

15 – ఇషాన్ కిషన్*

14 – సంజూ సామ్సన్

భారత్ తరఫున వేగంగా 2000 టీ20 పరుగులు (బంతుల పరంగా):

1024 – అభిషేక్ శర్మ

1164 – సూర్యకుమార్ యాదవ్

1345 – ఇషాన్ కిషన్*

టీ20ల్లో భారత్‌పై ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన కివీస్ బౌలర్లు:

29 – ఇష్ సోధీ (విశాఖపట్నం, 2026)

29 – ఇష్ సోధీ (తిరువనంతపురం, 2026)

27 – హామిష్ బెన్నెట్ (హామిల్టన్, 2020)

27 – మైకేల్ బ్రేస్‌వెల్ (హామిల్టన్, 2026)*

26 – ఆడమ్ మిల్నే (క్రైస్ట్‌చర్చ్, 2026)

26 – జాకబ్ డఫీ (వెల్లింగ్టన్, 2026)

శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో చేసిన హాఫ్ సెంచరీ, న్యూజిలాండ్‌పై టీ20ల్లో ఓ భారత కెప్టెన్ చేసిన అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ. రాయ్‌పూర్‌లో 2026లో సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో చేసిన ఫిఫ్టీ రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు.

ఒక క్యాలెండర్ ఏడాదిలో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక 50+ స్కోర్లు:

11 – సూర్యకుమార్ యాదవ్ (2022)

10 – అభిషేక్ శర్మ (2026)

9 – విరాట్ కోహ్లీ (2022)

9 – ఇషాన్ కిషన్ (2026)*

8 – సంజూ సామ్సన్ (2026)

భారత్ 2026లో టీ20ల్లో 400 సిక్సర్లు పూర్తి చేసింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఈ ఘనత సాధించిన తొలి జట్టు ఇదే. ఇందులో 142 సిక్సర్లు న్యూజిలాండ్‌పైనే వచ్చాయి. ఇది ఒక క్యాలెండర్ ఏడాదిలో ఒక జట్టుపై మరో జట్టు కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డు.

ఎక్కువమంది చదివినది: ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..!

భారత్‌పై న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ టీ20 బౌలింగ్ ప్రదర్శనలు:

4/11 – మిచెల్ సాంట్నర్ (నాగ్‌పూర్, 2016)

4/19 – ఆడమ్ మిల్నే (హామిల్టన్, 2026)

4/20 – డేనియల్ వెటోరీ (జోహన్నెస్‌బర్గ్, 2007)

4/21 – మిచెల్ సాంట్నర్ (క్రైస్ట్‌చర్చ్, 2026)

టీ20ల్లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (ఫుల్ మెంబర్ జట్లు):

65 – అర్ష్‌దీప్ సింగ్ (99 ఇన్నింగ్స్)*

65 – టిమ్ సౌథీ (119 ఇన్నింగ్స్)

62 – బ్లెస్సింగ్ ముజరబానీ (95 ఇన్నింగ్స్)

62 – రిచర్డ్ ఎన్‌గరవా (96 ఇన్నింగ్స్)

60 – షాహీన్ అఫ్రిది (99 ఇన్నింగ్స్)

ఎక్కువమంది చదివినది: 16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో టీమిండియా తోపు..!

ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు:

మహమ్మద్ రిజ్వాన్ vs ఇంగ్లాండ్ (2022)

ఎస్. రవిచంద్రన్ (జపాన్) vs మంగోలియా (2024)

గ్లెన్ ఫిలిప్స్ vs భారత్ (2026)

ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

341 – గ్లెన్ ఫిలిప్స్ vs భారత్ (2026)*

331 – ఫిల్ సాల్ట్ vs వెస్టిండీస్ (2023)

316 – మహమ్మద్ రిజ్వాన్ vs ఇంగ్లాండ్ (2022)

297 – సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) vs సైప్రస్ (2024)

290 – మార్క్ చాప్‌మన్ vs పాకిస్థాన్ (2023)

ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు:

132 – ఆస్ట్రియా, జర్మనీలో (2026)

120 – ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లో (2023)

117 – ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లో (2025)

116 – న్యూజిలాండ్, భారత్‌లో (2026)

116 – భారత్, న్యూజిలాండ్‌లో (2026)

ఒక క్యాలెండర్ ఏడాదిలో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు:

142 – భారత్ vs న్యూజిలాండ్ (2026)

117 – న్యూజిలాండ్ vs భారత్ (2026)

111 – కంబోడియా vs ఇండోనేషియా (2025)

టీ20ల్లో న్యూజిలాండ్ విజయవంతంగా ఛేదించిన అతిపెద్ద లక్ష్యాలు:

201 vs జింబాబ్వే, హామిల్టన్ (2012)

194 vs పాకిస్థాన్, రావల్పిండి (2023)

192 vs భారత్, హామిల్టన్ (2026)

183 vs శ్రీలంక, క్వీన్స్‌టౌన్ (2023)

183 vs అఫ్గానిస్థాన్, చెన్నై (2026).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..