వినోదం
Sony Komanduri : నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ సింగర్.. ఫొటోలు..

టాలీవుడ్ సింగర్ సోనీ కోమండూరి నేడు అభిరామ్ అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంది. ప్రముఖ సింగర్ సాకేత్ కోమండూరి చెల్లెలు ఈమె. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు టాలీవుడ్ సింగర్స్ ఆధ్వర్యంలో ఈ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సోనీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అభిరామ్ ఎవరు, ఏం చేస్తారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తి వార్త చదవండి: 10TV