AP Municipal Election Results : ఏపీలో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మంగళవారం అర్ధరాత్రి వరకు వెలువడ్డాయి. మొత్తం 13 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు.
కార్పొరేషన్ల వారిగా ఇలా..
విశాఖపట్టణం : ముక్కా శ్రావణి (టీడీపీ), మెజార్టీ : 2.44 లక్షలు
విజయవాడ : వంగవీటి రాధాకృష్ణ (జనసేన పార్టీ), మెజార్టీ : 1,30,872
విజయనగరం : అవనాపు భార్గవి (టీడీపీ), మెజార్టీ : 18,787
గుంటూరు : కె. లక్ష్మీఅపర్ణ (టీడీపీ), మెజార్టీ : 1.05 లక్షలు
ఏలూరు : రెడ్డి అప్పలనాయుడు (జనసేన), మెజార్టీ : 44,661
మచిలీపట్నం : అబ్దుల్ అబిదా (టీడీపీ), మెజార్టీ : 32,657
కర్నూలు : వి. విజయ ప్రత్యూష (టీడీపీ), మెజార్టీ : 27,033
కడప : ఎం సువర్ణ (టీడీపీ), మెజార్టీ : 65,588
చిత్తూరు : కఠారి హేమలత (టీడీపీ), మెజార్టీ : 34,116
తిరుపతి : ఎం. శ్రీనివాస ప్రసాద్ (టీడీపీ), మెజార్టీ : 61,582
నెల్లూరు : రూప్ కుమార్ యాదవ్ (టీడీపీ), మెజార్టీ : 80,171
అనంతపురం : రమేష్ గౌడ్ (వైసీపీ), మెజార్టీ : 5,981
ఒంగోలు :

