వినోదం
Anchor Sravanthi : నా ప్రతి గెలుపుకి ఆ భగవంతుడే తోడు.. శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోలు..

యాంకర్ స్రవంతి తాజాగా శివ మాల వేసుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా ప్రతి గెలుపుకి ఆ భగవంతుడే తోడు. ఈ రోజు శివమాల ధరించే భాగ్యం కలిగింది ఓం నమః శివాయ అని పోస్ట్ చేసారు.
పూర్తి వార్త చదవండి: 10TV