వినోదం
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెంకీమామ – త్రివిక్రమ్ సందడి.. ఫొటోలు..

త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా రేపు అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నేడు రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి త్రివిక్రమ్, వెంకటేష్, శ్రీనిధి శెట్టి, త్రివిక్రమ్, నారా రోహిత్, తమన్ హాజరయ్యారు.
పూర్తి వార్త చదవండి: 10TV