జాతీయం
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్.. పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్!

AP Municipal Elections Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌటింగ్ మొదలయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బ్యాలెట్‌లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రీపోలింగ్ సెంటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్…
పూర్తి వార్త చదవండి: NTV Telugu