వరల్డ్ కప్ లో ధోని చాలా ఉపయోగపడతాడు : యువరాజ్ సింగ్

26
564252-yuvraj-dhoni-odi

సీనియర్ ఇండియన్ క్రికెటర్ సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ లో ధోని పాత్ర గురించి మీడియాతో మాట్లాడారు.. ధోనికి కెప్టెన్ గా,ఆటగాడిగా చాలా అనుభవం ఉంది.. ఒక వికెట్ కీపర్ గా చాలా సంవత్సరాలుగా వికెట్ల వెనుక ఉండి ఆటను బాగా అర్థం చేసుకున్నాడు..
ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో తన బాటింగ్ లో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించాడు.. వరల్డ్ కప్ ధోని సలహాలు టీం కు ,కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా ఉపయోగపడతాయి అని యువరాజ్ అభిప్రాయపడ్డాడు.. యువరాజ్ కూడా వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కావాలి ఆడాలని ఆశపడుతున్నాడు కానీ ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్యనే చాలా పోటీ ఉంది.. ఐపీఎల్ లో మరీ చెలరేగిపోయి ఆడితే తప్ప యువరాజ్ ని వరల్డ్ కప్ జట్టులో చూడటం కష్టం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here