ఓట్ల కోసం మనుషులనే చంపేస్తారా ??

68
ys-jagan-and-chandra-babu

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరు రసవత్తరంగా జరగనున్నాయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటున్నారు.. నిజానికి అందరు దొంగలే.. అన్నీ తెలిసిన ఈ దొంగ రాజకీయాలను తరిమికొట్టేందుకు ఎవరూ సాహసించట్లేదు..

అయితే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ గారి బాబాయి వివేకానంద రెడ్డి ఈరోజు చనిపోయారు.. మొదటగా ఆయన గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి కానీ పోస్టు మార్టం అయిన తర్వాత ఇది హత్య అని తేలింది.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.. వాళ్లకి కొన్ని ఆధారాలు కూడా దొరికాయట.. అయితే ఈ హత్య జగన్ చేయించాడని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.. లేదు ఈ హత్యలో చంద్రబాబు,లోకేష్ ల పాత్ర ఉందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.. నిజమేంటనేది తొందర్లోనే తెలిసే అవకాశం ఉంది..

vivekananda

ఈ కారణంతో జగన్ సానుభూతి పొంది ఓట్లు దక్కించుకుంటారని కొందరూ.. పదవుల కోసం,ఓట్ల కోసం మనుషుల్ని చంపేస్తారా అని ఇరు పార్టీల వారు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here