ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ?

64
NTR CBN

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత.. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి “భారత రత్న” ఇవ్వాలని చాలా సంవత్సరాల నుండి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అప్పుడప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు.. అయితే ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.. ఎన్టీఆర్ కి ఒకవేళ భారత రత్న ప్రకటిస్తే దాన్ని స్వీకరించడానికి కుటుంబం మొత్తం వెళ్ళాలి.. కానీ దాన్ని స్వీకరించేది మాత్రం ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి గారే అందుకోవాలి..అందుకే ఆమె ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ కి భారత రత్న రాకుండా చంద్రబాబే అడ్డుకుంటున్నారని కొంతమంది అంటున్నారు.. ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ చాలా సార్లు వచ్చిందని చెప్పే చంద్రబాబుకి కేంద్రంతో మొన్నటి దాకా మంచి సంబంధాలే ఉన్నాయి..ఆ టైం లో గట్టిగా మాట్లాడితే ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చి ఉండేది కానీ చంద్రబాబు కావాలనే అలా చేయలేదు..అందుకే ఎన్టీఆర్ కి ఇప్పట్లో భారతరత్న వచ్చే అవకాశం లేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here