పూరి కొడుకు చాలా “రొమాంటిక్” !

72

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకుని హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. తన కొడుకు ఆకాష్ పూరి “రొమాంటిక్” అనే సినిమాలో నటించబోతున్నాడు.. ఈ సినిమాకు కథ,స్క్రీన్ ప్లే,డైలాగ్స్ పూరీగారే రాశారు కానీ దర్శకత్వం మాత్రం ఒక కొత్త డైరెక్టర్ చేయనున్నాడు.. అతని పేరు అనిల్ పడూరి.. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి మరియు చార్మీ కలిసి నిర్మిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తారు..ఈ సినిమాకంటే ముందు ఆకాష్ నటించిన మెహబూబా సినిమా పూరి దర్శకత్వంలోనే వచ్చింది.. అది మరీ అంతగా ఏం ఆడలేదు కానీ ఆకాష్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.. ఈ సినిమాతో తన కొడుక్కి పూరి హిట్ ఇస్తాడేమో చూడాలి..

DzGaYk8UwAYuGVu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here