నేను బ్రతికే ఉన్నా..నన్నప్పుడే చంపేయకండి !

47
sunil

సినీ నటుడు సునీల్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ న్యూస్ రాస్తున్నారు..అయితే ఈ విషయం గురించి తెలిసాక సునీల్ ఆ వార్తను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు..ఇలాంటివేం నమ్మొద్దు.. నేను బాగానే ఉన్నాను.. నాకేం కాలేదు అని చెప్పారు..ఈమధ్య ఇలాంటి న్యూస్ లు చాలా ఎక్కువైపోతున్నాయి..సెలెబ్రిటీల గురించి ఇష్టం వచ్చినట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు..ఇలాంటి న్యూస్ రాసేవాళ్లపైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా హద్దులు దాటే అవకాశం ఉంటుంది.. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే చానెల్స్ ని..సైట్లను బ్లాక్ చేయాలి.

హీరోగా సక్సెస్ లు సాధించలేకపోతున్న సునీల్.. మళ్ళీ కమెడియన్ పాత్రల్లో నటించడానికి ఒప్పుకుంటున్నారు.. అరవింద సమేత లో నటించిన ఆయన చిత్రలహరి సినిమాలో కూడా నటించారు.. అలాగే ఇప్పుడు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కలిసి చేయబోతున్న సినిమాలో కూడా కనిపించనున్నాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here