ధోని కంటే తోపేవ్వడు లేడిక్కడ !

122
dhoni

వికెట్ కీపింగ్ చేస్తూ తెలివిగా స్టంప్ అవుట్స్ రన్ అవుట్స్ చేయడం భారత వికెట్ కీపర్ ధోనీకే సాధ్యం.. అయితే న్యూజిలాండ్ తో జరిగిన రెండవ టీ20 లో న్యూజిలాండ్ స్పిన్నర్ సోది కీపర్ ధోనిని స్టంప్ అవుట్ చేద్దామని వికెట్ కీపర్ తో కలిసి ప్లాన్ వేశారు.. దూరంగా విసిరిన బంతిని మిస్ చేయకుండా ధోని ఎలా అడ్డుకున్నాడో క్రింది వీడియోలో చూడండి.. వికెట్ కీపరైతే ఎప్పుడు స్టంప్ కొడదామా అని ఎదురు చూసాడు..దీని వల్ల అర్థం అయ్యింది ఏంటంటే ధోని కంటే తోపేవ్వడు లేడిక్కడ..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here