రెండో టీ20 లో గెలిచిన భారత్ !

63
Team india

న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ ను భారీ పరాజయంతో మొదలెట్టిన టీమిండియా.. ఈరోజు రెండో మ్యాచ్ లో విజయం సాధించింది.. భారత బౌలర్లు ఈసారి బాగానే బౌలింగ్ చేశారు.. మొదట బాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.. గ్రాండ్ హోమ్ 50,టేలర్ 42 పరుగులు చేశారు.. కృనల్ పాండ్యకు 3 వికెట్లు,ఖలీల్ అహ్మద్ కు 2 వికెట్లు లభించాయి.. అనంతరం బాటింగ్ చేసిన టీమిండియా 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.. రోహిత్ 50 పరుగులు,ధావన్ 30,పంత్ 40 పరుగులు చేశారు.. మూడో టీ 20 విజయం సాధించిన జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here