అర్జున్ రెడ్డిను డైరెక్ట్ చేయనున్న గౌతమ్ మీనన్ !

62
gautham menon

తెలుగులో “విజయ్ దేవరకొండ” నటించిన “అర్జున్ రెడ్డి” సినిమాను తమిళ్ లో “చియాన్ విక్రమ్” కుమారుడు “ధృవ్” హీరోగా బాల దర్శకత్వంలో 4G ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యాక ఇటీవలే ఆ నిర్మాణ సంస్థ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.. ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా రాలేదు.. మళ్ళీ రీషూట్ చేస్తున్నాం.. వేరే దర్శకుడు ఈ సినిమాను మళ్ళీ తెరకెక్కిస్తారు.. ఒక హీరో తప్ప మిగతా వాళ్ళెవరూ ఉండరు.. అని తెలిపింది..

అయితే ఇప్పుడు ఆ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.. ఈ సినిమాను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అదే కాకుండా ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాహ్నవి హీరోయిన్ గా నటించనుంది అని సమాచారం.. ఎవరు నటిస్తారో.. ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here