స్కూల్స్ ,కాలేజీల దగ్గర లౌడ్ స్పీకర్లు నిషేధం !

101
Supreme Court

ఫిబ్రవరి,మార్చి నెలల్లో స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ సీజన్.. ఏడాదంతా చదవని వాళ్ళు కూడా ఈ రెండు నెలలు ఎంతో కొంత చదవడానికి ట్రై చేస్తారు.. అలాంటప్పుడు ఎన్నికలు ఉన్నాయని లౌడ్ స్పీకర్లు పెడితే పిల్లల చదువుకు డిస్టర్బ్ అవుతుంది కదా.. దీని గురించే సుప్రీమ్ కోర్ట్ ఒక తీర్పు ఇచ్చింది.. ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువులే ముఖ్యమని అభిప్రాయపడింది.. 2013లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో లౌడ్‌స్పీకర్ల ఉపయోగాన్ని నిషేధిస్తూ బెంగాల్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది..దీనిని సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేస్తే దాన్ని సోమవారం విచారించిన సుప్రీమ్ కోర్ట్ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.. ఇళ్ల దగ్గర,స్కూల్స్ ,కాలేజీల దగ్గర లౌడ్‌స్పీకర్లను నిషేధిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here