మార్చి 27 న ఆర్ఆర్ఆర్ టైటిల్,ఫస్ట్ లుక్ !

80
Dyxr6STU0AA4SpP

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ నటిస్తున్న సినిమా “RRR”.. ఆర్ఆర్ఆర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే..అసలైన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను మార్చి 27 న రిలీజ్ చేయనున్నారు.. ఆ రోజునే ఎందుకంటే ఆరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. అందుకే ఆరోజు సినిమా టైటిల్ ను .. సినిమాలో రామ్ చరణ్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.. అలాగే మే20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మరియు సినిమాకు సంభందించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.. 2019 డిసెంబర్ వరకు షూట్ కంప్లీట్ చేసి 2020 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here