100 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ !

59
DyOK9PVUYAE5cYD

ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు.. ఇప్పటికి 30 పరుగులు చేసాడు.. అందులో రెండు సిక్సులు కొట్టాడు.. ఈ సిక్సులతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీ20 ల్లో 100 సిక్సులు పూర్తి చేసుకున్నాడు.. రోహిత్ కంటే ముందు 103 సిక్సులతో గేల్,గప్తిల్ ఉన్నారు.. ఇంకో 4 సిక్సులు రోహిత్ టాప్ లోకి వెళ్తాడు.. సిక్సులు కొట్టడం రోహిత్ కి పెద్ద కష్టమేమి కాదు.. ఈ మ్యాచ్ లేదా వచ్చే మ్యాచ్ లో వాళ్ళను దాటేస్తాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here