పంత్ పై రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్స్ !

140
Rohit pant

హిట్ మాన్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ఫన్నీ ట్వీట్ చేసాడు..పంత్..గుడ్ మార్నింగ్.. నువ్ బేబీ సిట్టర్ అని విన్నాను.. అర్జెంటుగా మాకు ఒకరు కావాలి..రితికకి తెలిస్తే చాలా హ్యాపీ గా ఫీల్ అవుతుంది.. అని పంత్ పెట్టిన ఒక ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు..
అయితే మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ పంత్ ను బేబీ సిట్టర్ అని అన్నాడు.. ఆ మ్యాచ్ తర్వాత పంత్ పైన్ పిల్లల్ని సరదాగా ఆడించాడు కూడా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here