అతడికి న్యాయం జరిగింది – రాబిన్‌ ఊతప్ప

12
dinesh

వన్డే ప్రపంచకప్‌కు ‘దినేశ్‌ ఎంపికను పూర్తిగా సమర్థిస్తూ అతడికి న్యాయం జరిగిందని వ్యాఖ్యానించాడు. వరల్డ్‌కప్‌ ఆడేందుకు అన్నివిధాలా దినేశ్‌ అర్హుడని కితాబిచ్చాడు. గత రెండేళ్లుగా అతడు స్థిరంగా రాణిస్తున్నాడని గుర్తు చేశాడు’ రాబిన్‌ ఊతప్ప .

‘ఉత్తమ ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఈ వరల్డ్‌కప్‌ జట్టులో ఉండాల్సిన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది దినేశ్‌ కార్తీక్‌. అతడికి న్యాయం జరిగింది. గత రెండేళ్లుగా బెస్ట్‌ ఫినిషర్‌గా అతడు నిలబడ్డాడ’ని రాబిన్‌ ఊతప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here