ఫిక్స్: ఎన్టీఆర్ “మహానాయకుడు” ఫిబ్రవరి 22 న !

87
DzM5sziU8AA620w

నందమూరి తారక రామారావు జీవితకథను రెండు భాగాలుగా తీశారు.. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది.. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న రిలీజ్ కానుంది.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు చాలా మంచిగా తీశారని పేరు వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం రాలేదు.. అలాగే కథానాయకుడులో ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నప్పటి పాత్రలో బాలకృష్ణ ఒదగలేకపోయారని చాలా మంది అన్నారు.. కానీ మహానాయకుడులో ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు.. ఎన్టీఆర్ రాజకీయ నాయకుడి పాత్రలో బాలయ్య బాగా ఒదిగిపోయారు.. ఆ మహానాయకుడి గెట్ అప్ లో బాలయ్యని చూస్తే ఎన్టీఆర్ గారే వచ్చినట్టుంది.. ఈ సినిమా కథానాయకుడిలాగా కాకుండా బాగా ఆడాలని ఆశిస్తూ సినిమా కోసం ఎదురు చూద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here