మన్మధుడు మొదలెట్టాడు !

51
D2fLERDUYAAhf6a

దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు.. ఇప్పుడు తన రెండో సినిమా ఏకంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతోనే తెరకెక్కించబోతున్నాడు..ఈ సినిమా నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అయినా మన్మధుడికి సీక్వెల్.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలయింది.. నాగ చైతన్య,అమల,సుశాంత్ తదితరులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా విదేశాల్లోనే జరగనుంది..

D2fLHdpU4AAcnK9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here