బాలయ్య ఎన్టీఆర్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ !

88
1547595455_ntr-kathanayakudu-lakshmis-ntr

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది.. మొదటి భాగం ఎన్టీఆర్ “కథానాయకుడు” ఆల్రెడీ రిలీజ్ అయ్యింది..అయితే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న రిలీజ్ కాబోతుంది.. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్ ఫిబ్రవరి 14 న రిలీజ్ అవ్వబోతుంది.. ఈ ట్రైలర్ ఫిబ్రవరి 22 నుండి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాతో ప్లే కానుంది.. ఆ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో ఈ ట్రైలర్ ను చూపించబోతున్నామని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.. ఎన్టీఆర్ మహానాయకుడిలో ఎక్కడి వరకు చూపించి ఆపేస్తారో.. అక్కడి నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉండబోతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here