ధోని వల్ల టీమిండియా బలం పెరుగుతుంది !

28
Dy5K5HrUYAAU8qp

భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ధోని వల్ల టీమిండియా బలం ఇంకా పెరుగుతుందని అన్నాడు.. గత రెండు సిరీస్ లనుండి ధోని చాలా బాగా బాటింగ్ చేస్తున్నాడు.. వరల్డ్ కప్ ముందు ధోని ఫామ్ లోకి రావడం టీమిండియాకు బలం చేకూరుస్తుంది.. వికెట్ కీపింగ్ స్కిల్స్ ,అతని సూచనలు వరల్డ్ కప్ లో చాలా ఉపయోగపడనున్నాయని గంగూలీ అభిప్రాయపడ్డాడు.. అలాగే రిషబ్ పంత్ ను కూడా వరల్డ్ కప్ కి ఎంపిక చేయాలని అతను బాట్స్మన్ గా మరియు వికెట్ కీపర్ గా పనికొస్తాడని గంగూలీ సూచించాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here