పంత్ ఒక మ్యాచ్ విన్నర్.. అతడిని తీసుకోవాలి !
వరల్డ్‌కప్ ఆడే భారత జట్టులో ఎవరెవరుంటారనేది కొన్ని రోజుల్లో తేలనుంది.. అయితే టీమ్‌లో ఎవరుండాలి? అన్న దానిపై మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను..వాళ్ళ దృష్టిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టీం లను...
నన్ను కోహ్లీతో పోల్చకండి !
ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రస్తుత ఆటగాళ్లలో విరాట్ కోహ్లియే బెస్ట్ బ్యాట్స్‌మన్ అని అందరూ చెప్తారు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లాంటి ప్లేయర్స్‌ను తరచూ కోహ్లితో పోల్చి చూస్తుంటారు. నిలకడలో వాళ్లు...
సెహ్వాగ్ కి వార్నింగ్ ఇచ్చిన హేడెన్ !
ఒక ప్రమాదంలో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ మాథ్యూ హెడేన్ తొలిసారి ట్వీట్ చేశాడు. అది ఒకరికి వార్నింగ్ ఇవ్వడానికి చేయడం విశేషం.కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా టీం భారత్...
సురేష్ రైనా చనిపోయాడని వార్తలు సృష్టించిన యూట్యూబ్ చానెల్స్ !
భారత క్రికెటర్ సురేష్ రైనా రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయాడని కొన్ని యూట్యూబ్ చానెల్స్ తప్పుడు వార్తలు చెప్పాయి.. ఏం తెలియని వాళ్ళు కొంతమంది ఆ వార్తలను నిజమని నమ్మారు.. సురేష్ రైనా...
ఆస్ట్రేలియా సిరీస్ కి రోహిత్ దూరం !
టీమిండియా సెలెక్టర్లు వరల్డ్ కప్ ఆడే జట్టు ఎంపిక కోసం చాలా కసరత్తులు చేస్తున్నారు.. భారత జట్టులో ప్రతిభావంతులకు కొదువ లేదు.. అయితే వరల్డ్ కప్ లో ఆడేది 15 మంది మాత్రమే...
ధోని వల్ల టీమిండియా బలం పెరుగుతుంది !
భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ధోని వల్ల టీమిండియా బలం ఇంకా పెరుగుతుందని అన్నాడు.. గత రెండు సిరీస్ లనుండి ధోని చాలా బాగా బాటింగ్ చేస్తున్నాడు.. వరల్డ్ కప్ ముందు...
భారత క్రికెటర్ పై దాడి !
ఢిల్లీలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారిపై ఓ క్రికెటర్ స్నేహితులు వచ్చి దాడి చేశారు. రాష్ట్ర అండర్-23 జట్టు సెలెక్షన్స్ జరుగుతున్నాయి.. ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) సీనియర్...
వరల్డ్ కప్ జట్టులో వీళ్ళు ముగ్గురు కూడా ఉంటారు !
2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జట్టులో ఎవరెవరు ఉంటారన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో ఉంది.. 15 మందితో కూడిన జట్టులో ఒక 11 ఆటగాళ్లను మనం ఇప్పుడే ఫిక్స్ చేసుకోవచ్చు.. మిగతా...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ..వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్? అని ఎవరైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ అనంతరం హర్భజన్...
ధోని కంటే తోపేవ్వడు లేడిక్కడ !
వికెట్ కీపింగ్ చేస్తూ తెలివిగా స్టంప్ అవుట్స్ రన్ అవుట్స్ చేయడం భారత వికెట్ కీపర్ ధోనీకే సాధ్యం.. అయితే న్యూజిలాండ్ తో జరిగిన రెండవ టీ20 లో న్యూజిలాండ్ స్పిన్నర్ సోది...