విజయ్ తో మళ్ళీ నటించనున్న సమంత !

68
sam

త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘సూపర్‌ డీలక్స్‌’ అనే సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది..ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఇప్పుడు మరో సినిమాలో విజయ్‌సేతుపతితో కలిసి నటించనుంది సమంత. డిల్లీప్రసాద్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి ‘తుగ్లక్‌’ అని పేరుపెట్టారు.విజయ్‌సేతుపతి చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో సమంత రాజకీయ నేతగా కనిపించనుంది.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here