నాని నాకు చాలా స్పెషల్ అంటున్న హీరోయిన్ !

113
adah

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (మళ్ళీరావా దర్శకుడు) దర్శకత్వంలో “జెర్సీ” అనే సినిమా చేస్తున్నాడు..ఇది క్రీడా నేపథ్యం ఉన్న సినిమా.. ఇందులో నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు.. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందంట.. ఆ పాటలో నానితో కలిసి ఆదా శర్మ డాన్స్ చేయబోతుంది.. “హార్ట్ ఎటాక్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆదా శర్మ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు..క్షణం సినిమా హిట్ అయినా కూడా తనకి అంతగా అవకాశాలు రాలేదు.. ఇప్పుడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తో కల్కి అనే సినిమాలో కూడా నటిస్తుంది.. అందుకే స్పెషల్ సాంగ్స్ కూడా చేయబోతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here