‘ శబరిమల ‘ పై సుప్రీమ్ కోర్ట్ తీర్పు పై రజని

102
sabarimala

అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించవచ్చు అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు పరిచేందుకు ఓ వైపు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే.  మరోవైపు హిందూ సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే. ఈ వివాదంపై తొలిసారి పెదవి విప్పారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.  శబరిమల వ్యవహారంపై స్పందించారు. అయ్యప్ప భక్తులకు మద్దతు తెలిపిన సూపర్ స్టార్. ఇలాంటి వ్యవహారాల్లో కోర్జు జోక్యం చేసుకోకూడదన్నారు. పురాత ఆలయ సంప్రదాయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే అది సున్నితమైన అంశం అని. భక్తుల మనోభావాలను గౌరవించాలని, వారిని బాధపెట్టకూడదని అభిప్రాయపడ్డారు రజనీకాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here